Thursday, February 16, 2012

చట్ని పొడి---2

కావలిసినవి

ధనియాలు---1 గ్లాస్
మెంతులు---1 చెంచా
మినపప్పు ---1 /4 గ్లాస్
ఎండుమిరపకాయలు---10
ఎండు కొబ్బరి ---1 
చింత పండు---2 రెమ్మలు

చేసే విదానం
 బాండి లొ ఒక్క ఒక్కటి వేసుకొని  ఎర్రాగ వేయించాలి.అన్ని ,మిక్సి జార్ లో వేసి ఉప్పు, ఎండు కొబ్బరి కూడ వేసి మిక్సినే...అంతే చట్ని పొడి సిద్దం ...:)

No comments :

Post a Comment