Thursday, February 16, 2012

చారు పొడి


కావలిసినవి

ధనియాలు---2 గ్లాస్లు
క౦ది పప్పు---1 గ్లాస్
మిరియాలు---1/6 గ్లాస్
ఎండు మిరపకాయలు---5
జీలకర్ర---1/4 గ్లాస్

చేసే విదానం

అన్ని అలానే మిక్సి వేసుకొవచ్చు  లేదా వేయించుకొని మిక్సి వేసుకొవచ్చు అంతే చారు పొడి సిద్దం...:)


                                  చారు పొడి-1

ధనియాలు---4 కప్పులు పచ్చి శనగపప్పు---1 కప్పు క౦ది పప్పు---1 కప్పు మిరియాలు---1/4 కప్పు జీలకర్ర---1/4 కప్పు మెంతులు---4 చెంచాలు ఆవాలు---4 చెంచాలు

చేసే విదానం

అన్ని వట్టి బాండి లొ విడి విడిగా  వేయించుకొని అన్ని కలిపి మిక్సినే  అంతే చారు పొడి సిద్దం...:)

ఇలా చేసుకున్న పొడి 15 రోజుల వరకు వుంటుది

No comments :

Post a Comment