Wednesday, February 22, 2012

కొబ్బరి అన్నం

కావలిసినవి

కొబ్బరి

పచ్చి మిర్చి

నూనే

చేసే విదానం

అన్నం వండుకొవచ్చు లేకపొతే మిగిలి పొయిన  అన్నం తొ కూడ చేసుకొవచ్చు.
బాండిలొ నూనే వేసి  అది కాగిన తరువత తిర్వమాత (ఆవాలు,మినపప్పు,శనగపప్పు,ఎండుమిర్చి)వేసి ,పొడవుగా తరుగుకున్న పచ్చిమిర్చి ని కూడ వేసి మొత్తాన్ని అన్నం లో వేసి,ఉప్పు కూడ వేసి,కొబ్బరి ని మిక్సి వేసి ,బాండి లొ ఎర్రగా వేయించి ,అన్నం లో వేసి కలపడమే.
కొబ్బరి అన్నం ని మాగాయి పెరుగు పచ్చడి తొ తినడమే...
దీని లొ ఊరమిరప కాయలు,వడియలు వేసుకొని తింటే బావుంటుది

మాగాయి పెరుగు పచ్చడి 
మాగాయి ని మిక్సి లొ వేసి ,మిక్సి వేసిన మాగాయి ని పెరుగు లొ కలపడమే

No comments :

Post a Comment