మునగాకు పొడి
కావలసినవి
శనగ పప్పు ... 2 tsp
మినపప్పు ... 2 tsp
ధనియలు ... 2 tsp
నువ్వులు ... 1 tsp
ఆవిస గింజలు ... 2 tsp
పల్లిలు ... 2 tsp
ఎండుమిరపకాయలు ... 4
జీలకర్ర (మీ ఇష్టము) ... 1 tsp
ఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
వట్టీ బాండి లో
శనగ పప్పు ,మినపప్పు, ధనియలు , నువ్వులు,
ఆవిస గింజలు ,పల్లిలు , జీల కర్ర ,ఎండుమిరపకాయలు అన్ని విడి విడి గా
వేసి వెయించి పక్కన పెట్టుకొవలి
అదే బాండి లో మునగాకు ని కూడ వేసి ఎర్రగా వేయించలి
కరివేపకు కూడ వేసి వెయించుకొవచు ...
చల్లరాక అన్ని కలిపి మిక్సి వేసి ,ఉప్పు ,చింతపండు కొద్దిగా వేసి,ఉప్పు వేసి మిక్సి నే
No comments :
Post a Comment