Friday, February 24, 2012

సాంబార్ పొడి

కావలిసినవి

మినపప్పు---1 గ్లాస్
పచ్చి శనగపప్పు---1 1/4 గ్లాస్
ధనియాలు---1 గ్లాస్
ఎండు మిరపకాయలు---5
జీలకర్ర---2 చెంచాలు
ఎండు కొబ్బరి---కొంచెం


చేసే విదానం
అన్ని వేయించుకొని మిక్సి వేసుకొవాలి...అంతే  సాంబార్ పొడి  సిద్దం...:)

No comments :

Post a Comment