Friday, February 17, 2012


కారం పొడి

కావలసినవి

ఎండుమిరపకాయలు

ధనియాలు

పచ్చి శనగపప్పు

ఉప్పు

చేసే విదానం

కొద్దిగ నూనే వేసి అది కాగిన తరువాత ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చి శనగపప్పు వేయించి కొద్దిగ ఇంగువ వేసి వేయించుకోవాలి. అది చల్లారిని తరువాత అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసి, ఉప్పు కూడ వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే కారం పొడి రేడి


Note :

వీటి అన్నిటి తో పాటు చివరిలొ(దించే ముందు) కరివేపాకు వేసి వేయించి,అది చల్లారిని తరువాత అన్నీ కలిపి మిక్సిజార్ లో వేసి, ఉప్పు కూడ వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే కరివేపాకు కారం పొడి రేడి

No comments :

Post a Comment