Saturday, September 15, 2012

బంగాళా బాత్


కావలిసినవి

నూనె ... కొద్దిగా
నెయ్యి ... కొద్దిగా
దాల్చిన చెక్క ముక్క ... 2
లవంగం ... 3
యాలకులు ... 1
అల్లం వెల్లుల్లి ముద్ద ... కొద్దిగా
పుదినా ... కొద్దిగా
బంగాళ దుంప ... 2
టమాట ... 1 
ఉల్లిపాయ ... 1
బియ్యం ---1 గ్లాస్
కందిపప్పు---1/2 గ్లాస్
పెసరపప్పు---1/2 గ్లాస్
ఉప్పు ... రుచి కి సరిపడా



చేసే విదానం

కుక్కర్ లో  నూనే  కొద్దిగా,నెయ్యి వేసి కాగిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం,యాలకులు వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించి కూర ముక్కలను వేసి వేయించి పుదినా కూడా  వేసి బాగ కలిపి నీరు పొసి బియ్యం,కందిపప్పు,పెసరపప్పు వేసి కలిపి,తగినంత ఉప్పు   వేసి కలిపి   3 whistles వచ్చే వరకు వుంచి ...కుక్కర్ మూత తీసి కలిపి 3 ని"లు ఉడకనించి  తినడమే

No comments :

Post a Comment