Friday, September 21, 2012


తిరవమాత అన్నం

కావలిసినవి

నూనే
ఆవాలు
శనగపప్పు
మినపప్పు
జీలకర్ర
ఎండు మిరపాకాయ
ఇంగువ
ఉల్లిపాయ ముక్కలు
పచ్చిమిర్చి ముక్కలు
కరివేపాకు
ఉప్పు 

చేసే విదానం

పాన్ లో నూనే వేసి అది కాగగానే నూనే వేసి  ఆవాలు ,శనగపప్పు,మినపప్పు,జీలకర్ర,ఎండు మిరపాకాయ ముక్కలు,ఇంగువ,ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు  వేసి బాగ వేయించి,ఉప్పు కూడ వేసి పసుపు,కరివేపాకు వేసి చెంచా నెయ్యి వేసి కలిపి నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్

No comments :

Post a Comment