Saturday, September 22, 2012

జీరా రైస్




కావలిసినవి

అన్నము 
జీలకర్ర 
నేయ్యి 
సాజిరా(మీ ఇష్టం)
లవంగం(మీ ఇష్టం)
దాల్చిన చెక్క(మీ ఇష్టం)

చేసే విదానం

నేయ్యి లో జీలకర్ర,సాజిరా,లవంగం వేసి దాల్చిన చెక్క వేసి వేయించి మిక్సి వేసి  లేదా అన్నం లో అలానే కలిపి,అన్నంని కాసేపు పొయ్యి మీద వుంచి తినడమే...


No comments :

Post a Comment