ఎండు కొబ్బరి పొడి
కావలసినవిఎండు కొబ్బరి ముక్కలు ... 1/4 cup
ఎండుమిరపకాయలు ... 6
పచ్చి శనగపప్పు ... 2 tsp
మినపప్పు ... 1 tsp
ఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
ఎండుమిరపకాయలు, మినపప్పు, పచ్చి శెనగపప్పు వేసి నూనే లో వేయించుకొవలి. దించే ముందు ఎండు కొబ్బరి ముక్కలను వేసి మిక్సిజార్ లో వేసి, ఉప్పు కూడ వేసి పౌడర్ చేసుకోవాలి.
అంతే ఎండు కొబ్బరి పొడి రేడి
ఇంకొ విధం గా
ఎండు కొబ్బరి ని తురుముకోవాలి /ముక్కలు గా తరుగు కొవాలి
ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు వేసి మిక్సిజార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి.
దానిలోనే ఎండు కొబ్బరి ముక్కలను వేసి పౌడర్ చేసుకోవాలి
కావలి అంటే 2 స్పూన్స్ పుట్నాలు వేసుకొని పౌడర్ చేసుకోవాలి
అంతే ఎండు కొబ్బరి పొడి రేడి
No comments :
Post a Comment