కావలిసినవి
ఎర్ర గడ్డలు ---1
ధనియాలు ---కొద్దిగా
చింతపండు---కొద్దిగా
ఎండుమిరపకాయలు---తగినంత
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
చేసే విదానం
బాండి లొ నూనె వేసి కొద్దిగా కాగ గా నే తరుగుకున్న ఎర్ర గడ్డలను వేసి ఎర్ర గ వేయించుకొవలి.తరువాత అదే బాండి లొ నూనే కొద్దిగా వేసి ఆవాలు,మినపప్పు,ధనియాలు ,ఎండుమిరపకాయలు,ఇంగువ అన్నివేసి వేయించాలి ,చింతపండు ను నాన పెట్టుకొవాలి,వేయించుకున్న తిరవామత వేసి మిక్సి వేసి చింతపండు ను కూడ వేసి మిక్సి వేసిఉప్పు కూడ వేసి మిక్సి వేసి ఒక గిన్నే లొ తీసుకొని వేయించుకున్న ఎర్రగడ్డల లో కలపడమే ఎర్ర గడ్డల చింతపండు పచ్చడి సిద్దం ...:)
No comments :
Post a Comment