మినుముల చింతపండు పచ్చడి
కావలిసినవి
మినపప్పు---1 గ్లాస్
ధనియాలు---కొద్దిగా
చింతపండు---కొద్దిగా
ఆవాలు---కొద్దిగా
మెంతులు---కొద్దిగా
ఎండుమిరపకాయలు---తగినంత
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
నెయ్యి---కొద్దిగా
ధనియాలు---కొద్దిగా
చింతపండు---కొద్దిగా
ఆవాలు---కొద్దిగా
మెంతులు---కొద్దిగా
ఎండుమిరపకాయలు---తగినంత
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
నెయ్యి---కొద్దిగా
చేసే విదానం
బాండి లొ నెయ్యి వేసి కొద్దిగా కాగ గానే మినపప్పును వేసి ఎర్ర గా వేయించుకొవాలి.తరువాత అదే బాండి లొ నూనే కొద్దిగా వేసి ఆవాలు,మినపప్పు,ధనియాలు,మెంతులు,ఎండుమిరపకాయలు,ఇంగువ అన్నివేసి వేయించాలి ,చింతపండు ను నాన పెట్టుకొవాలి,వేయించుకున్న తిరవామత వేసి మిక్సి వేసి ,మెత్తగా చేసుకొవాలి.కొద్దిగ నీళ్ళు పొసి మిక్సి వేసి,చింతపండు ను కూడ వేసి మిక్సి వేసి, ఉప్పు కూడ వేసి మిక్సి వేసి, సగం మినుములను మిక్సి వేసి ఇంకొ సగం మినుమలను కచా పచా మిక్సి వేసి అన్నం లొ కలుపుకొని తినడమే...:)
No comments :
Post a Comment