మామిడి కాయ ముక్క పచ్చడి 1
కావలిసినవి
మామిడి కాయ
ఆవాలు---కొద్దిగా
మెంతులు---కొద్దిగా
కారం---కొద్దిగా
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
నూనె---కొద్దిగా
ఆవాలు---కొద్దిగా
మెంతులు---కొద్దిగా
కారం---కొద్దిగా
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
నూనె---కొద్దిగా
చేసే విదానం
మామిడి ని చెక్కు తియ్యకుండా చిన్న చిన్న ముక్కలు గా తరుగు కొవాలి.
దానిలొ ఉప్పు,కారం కలిపాలి.
బాండి లొ నూనె వేసి కొద్దిగా కాగ గానే ఆవాలు,మెంతులు,ఇంగువ వేసి ,చల్లారకా మామిడి ముక్కలలో కలపడమే...అంతే మామిడి కాయ ముక్కల పచ్చడి సిద్దం...:)
దానిలొ ఉప్పు,కారం కలిపాలి.
బాండి లొ నూనె వేసి కొద్దిగా కాగ గానే ఆవాలు,మెంతులు,ఇంగువ వేసి ,చల్లారకా మామిడి ముక్కలలో కలపడమే...అంతే మామిడి కాయ ముక్కల పచ్చడి సిద్దం...:)
No comments :
Post a Comment