Wednesday, September 26, 2012


గస గసాలా పొడి


కావలసినవి

గస గసాలు  ... 1/4 cup

ఎండుమిరపకాయలు ... 5 

ఉప్పు ... రుచి కి తగినంత

చేసే విదానం

గస గసాలు వట్టి బాండిలొ వేయించుకొవలి… ఎండుమిరపకాయలు వేయించుకొవలి .. ఉప్పు వేసి అన్ని కలిపి మిక్సి నే...అంతే గస గసాల పొడి రేడి.

(attagaru cheppinadi )

No comments :

Post a Comment