Wednesday, October 3, 2012

అవిస గింజల పొడి

కావలసినవి

అవిస గింజలు  ... 1/4 గ్లాస్
మినపప్పు ... 2 స్పూన్స్
ఎండుమిరపకాయలు ... 4
జీలకర్ర ... 1 స్పూన్
చింత పండు ... చాలా కొద్దిగా 
ఉప్పు ... తగినంత 


చేసే విదానం

వట్టీ బాండి లో  అవిస గింజలు,మినపప్పు ,ఎండుమిరపకాయలు ,జీలకర్ర ,చింత పండు విడి విడి గా వేయించుకొని చల్లారిన తరువాత   మిక్సిజార్ లో వేసి  ఉప్పు,  వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే అవిస గింజల పొడి రేడి 

No comments :

Post a Comment