Wednesday, October 3, 2012

కొబ్బరి దొస

కావలిసినవి


కొబ్బరి తురుము---1 కప్పు
బియ్యం---2 కప్పులు
ఉప్పు


చేసేవిదానం

1) బియ్యని విడిగా 2 గంటలు నాన నివ్వాలి.
2)నాని న బియ్యని మిక్సి వేసి దానిలొనే కొబ్బరి తురుము వేసి 3 గంటలు నాన నించి ,ఉప్పు కలిపి దొస వేసుకొవడమే

No comments :

Post a Comment