Wednesday, October 3, 2012

బ్రేడ్ దొశ


కావలిసినవి

బొంబాయి రవ్వ 
బియ్యపు పిండి
బ్రేడ్ స్లైడెస్
పెరుగు
ఉప్పు

చేసేవిదానం

బ్రేడ్ స్లైడెస్ ని చివర ల కట్ చేసి బొంబాయి రవ్వ,బియ్యపు పిండి లొ కలిపి ,పెరుగు లొ 1 గంట నాన పెట్టి  తగినంత ఉప్పు వేసి దోస వేసుకొవడమే

No comments :

Post a Comment