Wednesday, October 3, 2012

శనగపిండి దొశ



కావలిసినవి

శనగపిండి
బియ్యపు పిండి
జీలకర్ర
ఉప్పు
కారం
నీళ్ళు

చేసేవిదానం

శనగపిండి లొ బియ్యపు పిండి,జీలకర్ర,ఉప్పు,కారం వేసి,నీళ్ళు కలిపి అప్పటి కప్పుడు లేక 1 గంట నాన పెట్టి దొస వేసుకొవడమే

  


No comments :

Post a Comment