Wednesday, November 28, 2012

అటుకుల ఉప్మా


కావలిసినవి

అటుకులు
నీళ్ళు
శనగపప్పు
మినపప్పు
ఆవాలు 
పచ్చిమిరపకాయలు
అల్లం
ఉల్లిపాయలు
బంగాళదుంప
నూనె

చేసేవిదానం

ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,అల్లం,టమాటో తరుగుకొవాలి
బాండి లో కొద్దిగా నూనె వేసి, కాగక పసుపు, తిరవమాత వేసి, వేగాక  తరిగిన ఉల్లిపాయలు ,టమాటో,కరివేపాకు, అల్లం, మిర్చి, వేసి ఉప్పు వేసి వేయించాలి. 
అటుకులు నీళ్ళలో కడిగి, నీరు లేకుండా గట్టిగా పిండి, బాండి లొ వేయ్యాలి.బాగ కలిపి ఉడికిన తరువాత తినడమే

No comments :

Post a Comment