Thursday, November 29, 2012


బియ్యపురవ్వ ఉప్మా

కావలిసినవి
బియ్యపురవ్వ
పచ్చిమిరపకాయలు
పచ్చిశనగపప్పు
ఆవాలు
మినపప్పు
నూనె
కరివేపాకు
ఎండుమిరపకాయలు
ఉప్పు


చేసేవిదానం
బాండిలోకొద్దిగా నూనె వేసి,కాగక శనగపప్పు, ఆవాలు, మినపప్పు ,కరివేపాకు, ఎండుమిరపకాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,బియ్యపు రవ్వ (1 కప్పుకు) 2 కప్పుల నీళ్ళు పోసి మరిగించాలి.తగినంత ఉప్పు వేసి బాగ తెర్లనించి రవ్వవేసి ఉడికించాలి.బియ్యపు రవ్వ ఉప్మా అంతే బియ్యపు రవ్వ ఉప్మా సిద్దం...:)

No comments :

Post a Comment