Thursday, November 29, 2012



సేమ్యా ఉప్మా


కావలిసినవి

సేమ్యా 
నెయ్యి 
ఉల్లిపాయలు
టమోటాలు
పచ్చి మిరపకాయలు 
ఉప్పు 
నూనె

చేసేవిదానం
బాండి లో  నెయ్యి వేసి  సేమ్యాను వేయించుకొవలి.
బాండిలో కొద్దిగా నూనె వేసి,కాగక శనగపప్పు, ఆవాలు, మినపప్పు ,కరివేపాకు, ఎండుమిరపకాయముక్కలు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలను,టమోటాలను  వేసి వేగక నీళ్ళు  పొసి ఉడికించుకొవాలి.నీళ్ళు (2కప్పులు)) బాగ తెర్లకా ఉప్పు  వేసి  సేమ్యా(1 కప్పు) వేసి బాగా ఉడికినించి తినడమే...:)

No comments :

Post a Comment