పెసరపప్పు హల్వా
కావలసినవి
పంచదార – 1/4 కప్పు
పాలు లేదా కోవా – 1/4 కప్పు
యాలకుల పొడి – 1/2 spoon
నెయ్యి – 1/4 కప్పు
బాదాం పప్పులు-కొన్ని
చేసే విదానం:
పెసరపప్పు కడిగి ఒక గంట నానబెట్టాలి. నానిన పెసరపప్పును మెత్తగా రుబ్బాలి.
పొయ్యి వెలిగించి బాండిలో నెయ్యి వేసి కాగాక, రుబ్బిన పెసరపప్పు ముద్దను వేసి చిన్న మంట మీద కలుపుతూ వేపాలి.బాగా వేగిన తరువాత పాలు పోసి కలుపుతూ ఉడికించాలి. కాసేపటికి గట్టిపడి హల్వలా తయారవుతుంది.
ఇప్పుడు జీడిపప్పులు, బాదాం పప్పులు, యాలకులపొడి వేసి కలిపి పొయ్యి ఆపాలి.రుచికరమైన, ఆరోగ్యకరమైన పెసరపప్పు హల్వా రేడి
No comments :
Post a Comment