మైసుర్ పాక్
శనగ పిండి-1 గ్లాస్
చక్కెర-2 గ్లాస్
నెయ్యి-1 గ్లాస్
నీళ్లు-తగినంత
చేసే విదానం
వట్టి బాండి లో శనగ పిండి ని సన్నపు సెగ న పచ్చి వాసన పొయే అంత వరకు వేయించుకొవాలి.
వేయించుకున్న శనగ పిండి ని పక్కన పెట్టుకొవలి.
నెయ్యి ని కరగ పెట్టుకొవలి
బాండి లో చక్కెర వేసి అది మునిగే దాక నీళ్లు పొసి బాగ కాగనించి,ముదురు పాకం వరకు వుంచి వేయించుకున్న శనగ పిండి ని వేసి బాగ గరిటే తొ కలపాలి.కరగ పెట్టిన నెయ్యి ని శనగ పిండి లొ వేస్తు బాగ కలుపుతు వుండాలి.
దగ్గర పడే అంత వరకు అలా తిప్పుతు వుండాలి ...
కుతా కుతా వుడుకుతున్నప్పుడు(శనగ పిండి మిశ్రమం బాగా దగ్గరకి వస్తుంది ... గరిటే తో తిప్పుతు వున్నపుడు గట్టి పడుతు(ముద్ద గా) అవుతుంది) ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాని దాని లో వేసి కొద్దిగ చల్లారక కత్తి తొ ముక్కలు కొసి తినడమే...:)
మైసుర్ పాక్-2
కావలిసినవి
ఇది దుర్గ.కె చెప్పింది
దగ్గర పడే అంత వరకు అలా తిప్పుతు వుండాలి ...
కుతా కుతా వుడుకుతున్నప్పుడు(శనగ పిండి మిశ్రమం బాగా దగ్గరకి వస్తుంది ... గరిటే తో తిప్పుతు వున్నపుడు గట్టి పడుతు(ముద్ద గా) అవుతుంది) ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాని దాని లో వేసి కొద్దిగ చల్లారక కత్తి తొ ముక్కలు కొసి తినడమే...:)
మైసుర్ పాక్-2
కావలిసినవి
శనగ పిండి-1 గ్లాస్
చక్కెర-2 గ్లాస్
నెయ్యి-1 గ్లాస్
నీళ్లు-తగినంత
చేసే విదానం
పచ్చి శనగ పిండి తో మైసుర్ పాక్
చక్కెర మునిగే అంత వరకు నీళ్ళు పోసి,ఉడకనించి,మద్యా పాకం రానిచ్చి,పచ్చి శనగ పిండి వేసి,బాగ కలిపి,కాగుతున్న నెయ్యి వేస్తు బాగ కలుపుతు వుండాలి.
దగ్గర పడే అంత వరకు అలా తిప్పుతు వుండాలి
కుతా కుతా వుడుకుతున్నప్పుడు (శనగ పిండి మిశ్రమం బాగా దగ్గరకి వస్తుంది ... గరిటే తో తిప్పుతు వున్నపుడు గట్టి పడుతు(ముద్ద గా) అవుతుంది) ప్లేట్ కి నెయ్యి రాసి ఈ మిశ్రమాని దాని లో వేసి కొద్దిగ చల్లారక కత్తి తొ ముక్కలు కొసి తినడమే ...

No comments :
Post a Comment