Saturday, March 2, 2013

పెసరట్టు


కావలిసినవి

పచ్చి పెసలు - 2 కప్స్
బియ్యం:కొద్దిగా (రుచి కొరకు)
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిరపకాయలు - 5 
ఉప్పు - 2  tbl spoons
జీలకర్ర - 2  tbl spoons
నూనే / నెయ్యి - 4 tbl spoons 
ఉల్లిపాయ ముక్కలు - కొన్ని 
పచ్చిమిరపకాయ ముక్కలు - కొన్ని

చేసే విదానం

ముందుగాపచ్చి పెసలు, బియ్యంను 3-5 గంటలు నానబెట్టుకుని, తగినన్ని నీళ్ళు పోసి పిండి రుబ్బుకోవాలి.
పెసరట్టు ను అప్పటి కప్పుడు  వేసుకొవచ్చు లేకపొతే ఒక 3 గంటలు నాననించి వేసుకొవచ్చు.
అల్లం,పచ్చిమిరపకాయలు ను మిక్సి లొ వేసుకొని పెసరట్టుపిండి  లొ కలపాలి...ఇక దోస వేసుకోవడమే...







No comments :

Post a Comment