కావలిసినవి
గోధుమ పిండి
ఉప్పు
పాలు
పెరుగు
నూనె
నీళ్ళు
చేసే విదానం
గోధుమ పిండి లొ ఉప్పు వేసి బాగా కలపాలి.తరువాత కొద్దిగా నూనె వేసి బాగ కలిపి,పాలు పొసి బాగ కలిపి,పెరుగు కూడ వేసి బాగా కలిపి అవసరము ఐతే నీళ్ళు కూడ వేసి బాగా కలిపి అర గంట నాన నించి లేకపొతే అప్పటి కప్పుడు డు చేసుకొవచ్చు.ఈ ముద్దని చిన్న చిన్న వుండలుగా చేసుకొని అప్పడాల పీటమీద అప్పడాల కర్రతో గుండ్రము గా వత్తుకొని నూనె లొ కాల్చుకొవడమే.అంతే పూరి రెడి...:)
గమనిక:పాలు,పెరుగు ఉపయోగించడం వల్ల పూరి నునుపు గా(smooth) వుంటుంది
No comments :
Post a Comment