Friday, July 5, 2013

పప్పుల పొడి

కావలసినవి

పుట్నాల పప్పు ... 1/2 cup

ఎండుమిరపకాయలు 
... 4 

జీలకర్ర ... 1 tsp

ఉప్పు ... రుచి కి తగినంత

చేసే విదానం

పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, 
ఉప్పు, జీలకర్ర ,మిక్సిజార్ లో వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే పప్పుల పొడి రేడి (ఏది వేయించుకొవలసిన పని లేదు)

No comments :

Post a Comment