ఆల్ దాల్ పొడి
కావలసినవి
కంది పప్పు ... 2tsp
మిన పప్పు ... 2tsp
శెనగ పప్పు ... 2tsp
పెసర పప్పు ... 2tsp
పుట్నాలు ... 2tsp
పల్లిలు ... 2tsp
నువ్వులు ... 1 tsp
అవిస గింజలు ... 1 tsp
ఉలవలు ... 1 tsp
గుమ్మడి విత్తనాలు ... 1 tsp
జీల కర్ర ... 1 tsp
గస గసలు ... 1 tsp
ఎండు మిర్చి / కారం ... 5 / 2 tsp
కొద్ది గా చింత పండు మీ ఇష్టం
పచ్చి కొబ్బరి లేక ఎండుకొబ్బరి ... మీ ఇష్టంఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
వట్టీ బాండి లో పల్లిలు మొదట వేయించుకొవాలి
తరువాత అన్ని విడి విడి గా వట్టీ బాండి లో వేయించుకొవాలి
పచ్చి కొబ్బరి కూడ వేయించుకొవలి...ఎండుకొబ్బరి ఐతే వేయించుకునే పని లేదు
అన్ని కలిపి మిక్సి నే...మెత్తగా పౌడెర్ చేసుకొవాలి
అంతే ఆల్ దాల్ పొడి రేడి
lakshmi aunti cheppindi
No comments :
Post a Comment