పులుసు
అన్ని పులుసులు ఒకే పద్దతి...ఒకటి పెట్టడం తెలిస్తే అన్ని పులుసులు తెలిసి నట్టే...:)ఇక్కడ క్యారెట్ పులుసు page లొ క్యారెట్ కి బదులు మీకు ఏమి కూరగాయ పులుసు కావలొ అది పేట్టుకొని చేసుకొవడమే...పులుసు లు చేసుకొనేకూర గాయల List ఇక్కడ ఇస్తున్నా
- క్యారెట్
- ఉల్లి పాయ
- చిక్కుడు కాయ
- చేమదుంప
- గోరు చిక్కుడు
- బంగాళ దుంపలు
- బెండకాయ
- వంకాయ
- దోసకాయ
- సొరకాయ
- ములక్కాడ
- ముల్లంగి
- టమాటోలు
- కాకరకాయ ను వేయించి పులుసు చేసుకొవాలి
- తోట కూర కాడల పులుసు
No comments :
Post a Comment