కావలిసినవి
బొంబాయి రవ్వ ---5 చెంచాలు
చక్కెర ---5 చెంచాలుయాలకుల పొడి ---తగినంత
నెయ్యి ---2 చెంచాలు
నీళ్ళు---తగినంత
చేసే విదానం
బాండి పెట్టి బొంబాయి రవ్వ ను వేయించుకొవాలి.రవ్వ లొనే నెయ్యి వేసి బాగ కలిపి,దానిలొనే చక్కెర కూడ వేసి బాగ కలిపి ,రవ్వ మునిగే దాక నీళ్ళు పొసి బాగ ఉడికించుకొవాలి...అంతే రవ్వ కేసరి తయారు
కావలి అంటే కేసరి రంగు,జీడిపప్పు,బాదం,కిస్ మిస్ వేసుకొవచ్చు ...
కేసరి నీరు మరిగే సమయంలో నే కేసరి పౌడర్ వేయాలి.
జీడిపప్పు ను నెయ్యీ లొ వెయించుకొవాలి
No comments :
Post a Comment