Thursday, June 13, 2013

మిరపకాయ బజ్జీలు


కావలిసినవి

లావు మిరపకాయలు
శనగ పిండి
కారం
ఉప్పు
సొడా ఉప్పు చిటికెడు
నూనె
వాము

చేసే విదానం

 మిరపకాయలు బాగా కడిగి, మధ్యకు కట్ చేసి ,గింజలు తిసి పక్కన పెట్టుకొవాలి
ఒక ప్లేట్ లో మిక్సి వేసుకున్న వాము,శనగ పిండి,చిటికెడు ఉప్పు వేసి బాగ కలిపి,మిర్చి మద్యలో పెట్టాలి
బాండి లొ నూనె వేడి చేయ్యాలి
శనగపిండిలో తగినంత,ఉప్పు,కారం,సొడా ఉప్పు వేసి ,కాగిన నూనె కొద్దిగా వేసి బాగ కలిపి, నీళ్ళు పొసి  
గరిటజారుగా కలుపుకొని,కురుకూన్న బజ్జి ని ముంచి నూనె లొ ఎర్రగ వేయించడమే...

 

No comments :

Post a Comment