కొత్తిమిర పచ్చడి
కావలిసినవి
కొత్తిమిర
ఎండు మిరపాకాయలు
పచ్చి మిరపాకాయలు
చింత పండు
ఆవాలు
మినపప్పు
మెంతులు
ఉప్పు
నూనె
చేసే విదానం
పాన్ లొనూనె వేసి తిర్వమాత(ఆవాలు,మినపప్పు,మెంతులు) వేసి,ఎండు మిరపాకాయలు,పచ్చి మిరపాకాయలు కూడ వేసి ,వేయించి పక్కన పెట్టుకోవాలి.
చింత పండు కొద్దిగ నాన పెట్టుకోవాలి..
మిక్సి జార్ లొ ముందుగా వేయించుకున్న ఎండుమిరపాకాయలు,పచ్చి మిరపాకాయలు ,తిర్వమాత గింజలు వేసి మిక్సి వేసుకొని,నానిన చింతపండు గుజ్జు ని వేసి, మిక్సి వేసి,తగినంత ఉప్పు వేసి,కొత్తిమిర కూడ వేసి మిక్సి వేసి, వడ్డించడమే...:)
గమనిక:పచ్చి కొత్తిమిర లేకపొతే కొత్తిమిరను వేయించి కూడ చేసుకొవచు
No comments :
Post a Comment