Sunday, May 26, 2013


నాకు తెలిసిన అన్నం రకాలు రాసాను...ఇంకా ఇవి కాక వుంటే చేపుతారు కాదా...:)



  1. చింత పండు పులిహొర
  2. నిమ్మకాయ పులిహొర
  3. నిమ్మ ఉప్పు / citric acid పులిహొర 
  4. మామిడి కాయ పులిహొర
  5. కరివేపాకు పులిహొర
  6. ఉసిర పులిహొర
  7. పిండి పులిహొర
  8. అటుకుల పులిహొర
  9. సేమియా పులిహొర
  10. వాంగి బాత్ 
  11. క్యాప్సికం బాత్  like  వాంగి బాత్
  12. దొండకాయ రైస్ like  వాంగి బాత్
  13. గోరు చిక్కుడు like  వాంగి బాత్
  14. ఆలు(బంగాళ దుంప  like  వాంగి బాత్
  15. బంగాళా బాత్
  16. బీసీ బేలే బాత్ /సాంబార్ అన్నం 
  17. కొత్తిమీర అన్నం
  18. పుదినా రైస్
  19. పుదినా + కొబ్బరి రైస్
  20. టొమటొ రైస్
  21. జీరా రైస్
  22. పాలక్ ఫ్రైడ్ రైస్
  23. Chinese fried rice
  24. బీట్ రూట్ రైస్
  25. స్ప్రౌట్ పాలక్ పనీర్ రైస్
  26. గోరు చిక్కుడు కాయ రైస్
  27. క్యారెట్ అన్నం
  28. తిరవమాత అన్నం
  29. కొబ్బరి అన్నం-1,2(Fried rice)
  30. క్యారెట్ కొబ్బరి అన్నం
  31. నువ్వుల పొడి అన్నం
  32. పుట్నాలపొడి అన్నం
  33. ఆవపొడి అన్నం
  34. దద్దోజనం / పెరుగన్నం
  35. బిర్యాని
  36. మీల్‌మేకర్ బిర్యానీ
  37. బఠానీ పులావ్
  38. బాగారా
  39. అల్లపు పచ్చడి అన్నం
  40. పల్లిల అన్నం
  41. vegetable  rice
  42. వాము అన్నం

No comments :

Post a Comment