Friday, August 30, 2019

నిమ్మ ఉప్పు / citric acid పులిహొర 





కావలిసినవి

నిమ్మ ఉప్పు  -  చిటికేడు
ఆవాలు-కొద్దిగా
మినపప్పు- కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
పల్లిలు  కొద్దిగా 
ఇంగువ-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు - 3
ఉప్పు-రుచి కి సరిపడా
వండిన అన్నం-1 కప్పు
నూనె-కొద్దిగా
చ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా


చేసే విదానం

కప్ లో నిమ్మ ఉప్పు చిటికేడు , చిటికేడు నీళ్ళు పోసి పొయ్యాలి... అది కరిగిపొతుంది
వండిన అన్నం ని వెడల్పాటి గిన్నే లోకి తీసుకొవాలి
దానిలో 1 చెంచా పచ్చి నూనే వేసి  కలాపాలి
తరువాత   అన్నం లో  పసుపు,ఉప్పు వేసి కలాపాలి
బాండి లో నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, పల్లిలు, ఎండుమిరపకాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఇంగువ వేసి ఎర్రగా వేయించి పసుపు అన్నం గిన్నెలో వేసి కలాపాలి 

ఒకసారి అంతా కలపాలి...అంతే నిమ్మ ఉప్పు పులిహొర సిద్దం

note:

నిమ్మకాయ బదులు  ప్రతి దాని లో నిమ్మ ఉప్పు వేసి చేయవచ్చు

No comments :

Post a Comment