Friday, August 30, 2019

మినపప్పు పొడి

కావలసినవి

మినపప్పు ... 1/2 cup

ఎండుమిరపకాయలు ... 4

జీలకర్ర (మీ ఇష్టము) ... 1 tsp

ఉప్పు ... రుచి కి తగినంత

చేసే విదానం

వట్టీ బాండి లో మినపప్పు ను ఎర్ర గా వేయించుకోని … ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించి ... మిక్సి జార్ లో మినపప్పు ను ,ఎండుమిరపకాయలు,ఉప్పు ,జీలకర్ర  వేసి
మిక్సి నే వేసి మెత్త గా పొడి చేసుకొవలను ... అంతే మినపప్పు పొడి సిద్దం


గమనిక ... ఎండుమిరపకాయల ను వేయించ కుండా కూడ చేసుకొవచ్చును


No comments :

Post a Comment