చింత పండు పులిహొర
కావలిసినవి
చింత పండు - కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు- కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
పల్లిలు - కొద్దిగా
పల్లిలు - కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు-3
ఉప్పు-రుచి కి సరిపడా
వండిన అన్నం-1 కప్పు
నూనె-కొద్దిగా
పచ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా
చేసే విదానం
గమనిక :
చింతపండు నీళ్ళు ఉడికేటప్పుడు కొద్దిగా ఆవ పిండి,కొద్దిగా మెంతి పిండి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొవచ్చు
చేసే విదానం
వండిన అన్నం ని వెడల్పాటి గిన్నే లోకి తీసుకొవాలి
దాని లో 1 చెంచా పచ్చి నూనే వేసి కలాపాలి
తరువాత ఆ అన్నం లో పసుపు,ఉప్పు వేసి కలాపాలి
తరువాత ఆ అన్నం లో పసుపు,ఉప్పు వేసి కలాపాలి
బాండి లో నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, పల్లిలు, ఎండుమిరపకాయ ముక్కలు,పచ్చిమిరపకాయలు,కరివేపాకు,ఇంగువ వేసి ఎర్రగా వేయించి పసుపు అన్నం గిన్నెలో వేసి కలాపాలి
చింతపండు నీళ్ళు చిక్కగా తీసుకోవాలి
అదే బాండి లో ఆ చింతపండు నీళ్ళు పోసి బాగా మరగనించి/ఉడకనించి ఎంత వరకు ఉడకాలి అంటే చింతపండు నీళ్ళు బాగా చిక్కగా అయ్యేంత వరకు వుంచాలి
చిక్కగా అయిన ఆ రసాన్నిపసుపు అన్నం గిన్నెలో వేసి కలాపాలి
అంతే చింతపండు పులిహొర సిద్దం
చింతపండు నీళ్ళు ఉడికేటప్పుడు కొద్దిగా ఆవ పిండి,కొద్దిగా మెంతి పిండి, కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకొవచ్చు
No comments :
Post a Comment