కంది పొడి
కావలసినవి
కంది పప్పు ... 1/2 cup
ఎండుమిరపకాయలు ... 4
ఎండుమిరపకాయలు ... 4
జీలకర్ర (మీ ఇష్టము) ... 1 tsp
ఉప్పు ... రుచి కి తగినంత
చేసే విదానం
వట్టీ బాండి లో కంది పప్పు ను ఎర్ర గా వేయించుకోని … ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించి ... మిక్సి జార్ లో కంది పప్పు ను ,ఎండుమిరపకాయలు,ఉప్పు ,జీలకర్ర వేసి
మిక్సి నే వేసి మెత్త గా పొడి చేసుకొవలను ... అంతే కంది పొడి సిద్దం
గమనిక ... ఎండుమిరపకాయల ను వేయించ కుండా కూడ చేసుకొవచ్చును
మిక్సి నే వేసి మెత్త గా పొడి చేసుకొవలను ... అంతే కంది పొడి సిద్దం
గమనిక ... ఎండుమిరపకాయల ను వేయించ కుండా కూడ చేసుకొవచ్చును
No comments :
Post a Comment