కావలిసినవి
రాగి పిండి -1 కప్పు
జొన్న పిండి-1 కప్పు
గోధుమ పిండి-1 కప్పు
ఉప్పు తగినంత
నీళ్ళు తగినన్ని
ఉల్లిపాయలు- 2
క్యారెట్ తురుము
నూనె తగినంత
చేసే విధానం
ముందుగా పైన చెప్పిన పిండ్లన్నీ ఒక గిన్నెలో వేసి తగినంత నీళ్ళు,ఉప్పు వేసి దోశల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము వేసి బాగా కలపండి. పిండి ఒక గంట సేపు నాన నించి దొస వేసుకొవడమే...లేకపొతే అప్పటి కప్పుడు దోస వేసుకొవచు...:)
ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము లేకుండా కూడ దొస వేసుకొవచ్చు...:)
ఈ దోస లు వేడి వేడి గా తింటే నే రుచి...:)
No comments :
Post a Comment