Tuesday, August 27, 2013

నిమ్మకాయ కారం




కావలిసినవి

నిమ్మ కాయలు -2
ఎండు మిరపాకాయలు-5
ఆవాలు - తగినంత 
మెంతులు - తగినంత 
ఇంగువ -తగినంత 
ఉప్పు- తగినంత  
నూనే-తగినంత 
దనియాలు-తగినంత 

చేసే విదానం

బాండి లొ కొద్దిగా నూనే వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,మెంతులు,దనియాలు,ఎండు మిరపాకాయలు కూడ వేసి,వేయించి మిక్సి జార్ లొ వేసి పక్కన పెట్టుకోవాలి...
మిక్సి వేసి మెత్తగ అయిన తారువత ఉప్పు కూడ వేసి మిక్సి వేసి కొద్ద్దిగ నీళ్ళు పొసి,మిక్సి వేసి,నిమ్మ రసం పిండటమే...అంతే నిమ్మకాయ కారం తయారు


No comments :

Post a Comment