Saturday, August 3, 2013

లేత పాకం 

ఒక గిన్నే తీసుకొని అందులో చెక్కర వేసి, చెక్కర మునీగేదాక నీళ్ళు పొసి ,చెక్కర కరిగేంత వరకు వుంచి,కొద్దిగా పాకం ను పళ్ళెం లో తీసుకొని  చేతి మూడొ వేలి తో దాని అంటుకొని వేలు తీస్తే తిగ తీగ గా వస్తే అది లేత పాకం  

No comments :

Post a Comment