చారు
కావలిసినవి
చింత పండు - తగినంత
నూనె/నెయ్యి -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయలు -కొద్దిగా
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
కొత్తి మిర -కొద్దిగా
జిలకర్ర - కొద్దిగా
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
చేసే విదానం
ఒక గిన్నే లొ చింత పండు రసం ,కొద్దిగా నీళ్ళు పొసి ,(పప్పు తేట కూడ వుంటే వెయ్యవచ్చు) పొయ్యి మీద ఒక్క ఉడుకు రాని ఇచ్చి,దానిలో నే ఉప్పు , పసుపు వేసి, చారు పొడి వేసి తిర్వమాత పెట్టడమే.జిలకర్ర ,కరివేపాకు,కొత్తి మీర వేసి మూత పెట్టడమే...అంతే చారు సిద్దంచింత పండు - తగినంత
నూనె/నెయ్యి -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయలు -కొద్దిగా
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా
కొత్తి మిర -కొద్దిగా
జిలకర్ర - కొద్దిగా
పసుపు - కొద్దిగా
ఉప్పు - తగినంత
చేసే విదానం
No comments :
Post a Comment