Wednesday, August 28, 2013

తిరవమాత
కావలిసినవి

నూనె -కొద్దిగా
ఆవాలు -కొద్దిగా
మినపప్పు -కొద్దిగా
ఎండు మిరపకాయలు -కొద్దిగా
ఇంగువ -తగినంత
కరివేపాకు -కొద్దిగా

చేసే విదానం

 పాన్ లో నూనే వేసి అది కాగగానే ఆవాలు,మినపప్పు కొద్దిగ వేసి ,ఇంగువ,ఎండు మిరపకాయలు కూడ వెయ్యడమే...అంతే తిరవమాత

No comments :

Post a Comment