అటుకుల పులిహొర
కావలిసినవి
చింతపండు - కొద్దిగ
పసుపు - కొద్దిగ
ఎండు మిరపకాయలు - 2
ఆవాలు - కొద్దిగ
మినప్పప్పు - కొద్దిగ
శనగపప్పు – కొద్దిగ
కరివేపాకు - 2 రెబ్బలు
ఇంగువ – చిటికెడు
నూనె – కొద్దిగ
ఉప్పు -తగినంత
పచ్చి మిర్చి-2
చేసే విదానం
చింతపండులో కొద్దిగ నీళ్ళు పోసి ఒక్క ఉడుకు రానించి,చిక్కటి పులుసు తీసి పెట్టుకోవాలి.
పాన్ లో నూనే వేసి అది కాగగానే ఆవాలు,మినపప్పు కొద్దిగ వేసి ,ఇంగువ,ఎండు మిరపకాయలు, పచ్చి మిర్చి,పసుపు,శనగపప్పు,కరివేపాకు వేసి వేయించి చిక్కటి చింతపండు పులుసు వేసి,అటుకులు కూడ వేసి బాగ కలిపి తినడమే
No comments :
Post a Comment