సొరకాయ
కావలిసినవి
సొరకాయ
ఉల్లిపాయ ముక్కలు
ఆవాలు---కొద్దిగా
కారం---కొద్దిగా
ఉప్పు---తగినంత
ఇంగువ---కొద్దిగా
నూనె---కొద్దిగా
చింతపండు ---కొద్దిగా
మినపప్పు---కొద్దిగా
పచ్చి శనగపప్పు---కొద్దిగా
మెంతులు--2
ఎండుమిరపకాయ ముక్కలు--2
కరివేపాకు---కొద్దిగా
చేసే విదానం
సొరకాయ ను చెక్కు తీసి చిన్న ముక్కలు గా తరుగు కొవాలి..,కుక్కర్ లొ 3 కూతలు(whistles) రానించి పొయ్యి ఆపి వేయ్యాలి.
బాండి లొ నూనె వేసి కొద్దిగా కాగ గానే ఆవాలు,మినపప్పు,పచ్చి శనగపప్పు,మెంతులు,ఇంగువ వేసి,ఎండుమిరపకాయ ముక్కలు,కరివేపాకు వేసి,ఉల్లిపాయ ముక్కలు వేసి అవి వేగిన తరువాత,ఉడికిన సొరకాయ ముక్కలు వేసి,చింతపండు నీళ్ళు పొసి,తగినంత ఉప్పు,కారం,పులుసు పొడి వేసి ఉడకనించి... తినడమే

No comments :
Post a Comment