ఉలవల చారు
ఉలవలు-100గ్రా ఎండు మిర్చ్-8 నుండి 10 వరకు ఇష్టానుసారం, ఇంగువ-చిటికెడు, జీలకర్ర-1 చెంచాడు, ఉప్పు-1 నుండి 1 1/2స్పూ,(ఇష్టానుసారమే!)
ఉలవలు మూకుడులో వేసి, సన్న సెగ మీద వేపి, కొంత వేగాక, ఎండు మిర్చి కూడా వేసి వేయించాలి, చివరలో జీలకర్ర కూడా వేసి వేయించి, ఉప్పు కూడా వేసి పొయ్యి మీద నుంచి దించి మిక్సీలో మెత్తగా పొడి కొట్టాలి.
ఇక మీరు రోజూ చేసే చారులోనే ఈ పొడి ని కలుపుకోండి. చారు పొడి, ఉల్లిపాయాలు, వెల్లుల్లిపాయాలు ఇవి అన్నీ షరా మామూలే! ఇకపోతే ఈ పొడి ని మీరు కందిపొడిలా అన్నం లో డైరెక్ట్ గా కలుపు కోవచ్చును కూడా! బాగానే వుంటుంది!
ఇక్కడ నుంచి సేకరణ

No comments :
Post a Comment