Ruchi ...:)
Tuesday, October 22, 2013
మాగయ్ పెరుగు పచ్చడి
కావలిసినవి
ఉల్లి పాయ ...1
పచ్చి మిర్చి ...2
కొత్తి మీర ... కొద్దిగా
పెరుగు ...3 చెంచాలు
చేసే విదానం
ఉల్లి పాయ,పచ్చి మిర్చి , కొత్తి మీర ,మాగాయ అన్ని కలిపి మిక్సి వేసి పెరుగు లో కలిపితే అంతే మాగయ్ పెరుగు పచ్చడి సిద్దం ...
మాగయ్ పెరుగు పచ్చడి ఇడ్లి , దోస, వేడి అన్నంలో కి బావుంటుంది
No comments :
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments ( Atom )
No comments :
Post a Comment