పులుసు
మనకి కావలిసిన కూర ముక్కలు వేసి నీళ్ళలో ఉడక పేట్టుకొవాలి.దానిలో చింత పండు నీళ్ళు పోసి ఒక్క ఉడుకు రానించి ఉప్పు,కారం వేసి కొద్దిగ బియ్యపు పిండి నీళ్ళు కాని శనగపిండి నీళ్లు కాని పొసి ఉడకనించి,తిరవమాత పెట్టి తినడమే..
కూర ముక్కలు:వంకాయ,సిమ/బెంగులుర్ వంకాయ,బెండకాయ,సొరకాయ,దోసకాయ,కీర దోసకాయ, ములక్కాడ,బంగాళ దుంపలు,ముల్లంగి,ఉల్లిపాయ,క్యారెట్,టమాటోలు అన్ని వేసుకొవచు...లేక కొన్ని వేసుకొని చేసుకొవచ్చు
No comments :
Post a Comment