ఇడ్లి లేక దోస చట్ని
పుట్నాలు అన్న అంగటి శనగపప్పు అన్న ఒక్కటే
పుట్నాలు + కొబ్బరి + పచ్చి మిర్చి
పుట్నాలు + కొబ్బరి + ఎండుమిరపకాయలు
పల్లిలు + ఎండుమిరపకాయలు
పచ్చి శనగపప్పు + ఎండుమిరపకాయలు + కొబ్బరి + పచ్చి మిర్చి
పల్లిలు + పుట్నాలు + కొబ్బరి + పచ్చి మిర్చి
hotel style కొబ్బరి పచ్చడి
పల్లిలు + పచ్చి శనగపప్పు + ఎండుమిరపకాయలు + పచ్చి మిర్చి
మినపప్పు కొబ్బరి పచ్చడి
2) Goddu karam :ym,velluli mixi okka tomoto,uppu veasi koddiga water posi mixi,tirvamta veasi diini maggginchi dosa la lo tinadamea
3) dhaniya,ym,jilakarra, onion,tomto mixi veasi,salt vesi ...bamdi lo tirava mata veasi mixi lo veasindi magga nivvadamea ...
3) dhaniya,ym,jilakarra, onion,tomto mixi veasi,salt vesi ...bamdi lo tirava mata veasi mixi lo veasindi magga nivvadamea ...
ma pappu cheppindi
4) బొంబే చట్ని
వంకాయ ముక్కలు--కొన్ని
మినపప్పు -1 చెంచా
ఆవాలు-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు-2
చింత పండు నీళ్ళు-కొన్ని
ఉల్లిపాయ ముక్కలు-మరిన్ని
vankaya bajji tamil naadi dish
Vankaya onion tamato pachimirchi vellulipaya vesi baga magginachali
Tarvatha Danilo konacham chintapandu 2 glasses (small) water salt vesi chikkaga ayye daka bandi lol unchi pappu gutti tho baga enpali ... Talimpu marala veyyali .. kotti Meara ... Veasi tinadamea
It's look like pachadi
Idi idily ... Dosa ....rice loki bavuntundi
4) బొంబే చట్ని
5) బొంబే చట్ని2 (sanga pindi ni fry cheyali...,dinilo chinta pandu pulus,uppu veasi baaga kalipi,tirvamta veasi,pachadi lo kalipi,kaaram veasi kalipi ,veadi nunea koddiga veasi kalipi tinadamea..
6) pudina kobbari pachadi
కావలిసినవి
మినపప్పు -1 చెంచా
ఆవాలు-కొద్దిగా
ఎండుమిరపకాయ ముక్కలు-2
చింత పండు నీళ్ళు-కొన్ని
ఉల్లిపాయ ముక్కలు-మరిన్ని
పచ్చి మిర్చి ముక్కలు-కొన్ని
బెల్లం-కొద్దిగా
కొత్తిమీర-కొద్దిగా
కొత్తిమీర-కొద్దిగా
చేసే విదానం
వంకాయ ముక్కల ను మగ్గ పెట్టుకొవలి లేక పొతే కాల్చుకొ వచ్చును
చింతపండు పులుసు తీసి పెట్టుకొవాలి
ఉల్లి చిన్న ముక్కలు గా తరుగు కొని వేయించుకొవాలి
తిరవమాత వేసి(ఆవాలు,మినపప్పు)ఎండు మిర్చి వేయించు కొవాలి
వేయించు కున్న తిరవమాత ని మిక్సి వేసి, పచ్చి మిర్చి ని కూడ మిక్సి వెయ్యాలి
మగ్గ పెట్టిన వంకాయ ముక్కలు,చింతపండు పులుసు,బెల్లం వేసి కలిపి ఉల్లి ముక్కలు వేసి కలిపి,
తిరవమాత వేసి కొత్తిమీర కూడ వేసి తింటే బావుంటుంది

ఇది లక్ష్మి అత్త చెప్పిన వంట
Vankaya onion tamato pachimirchi vellulipaya vesi baga magginachali
Tarvatha Danilo konacham chintapandu 2 glasses (small) water salt vesi chikkaga ayye daka bandi lol unchi pappu gutti tho baga enpali ... Talimpu marala veyyali .. kotti Meara ... Veasi tinadamea
It's look like pachadi
Idi idily ... Dosa ....rice loki bavuntundi
No comments :
Post a Comment