hotel style కొబ్బరి పచ్చడి
కావలిసినవి
పచ్చి కొబ్బరి ముక్కలు - 1 చిప్ప
పుట్నాలు ... 1 స్పూన్
పల్లిలు ... వేయించినవి 1 స్పూన్
ఉల్లిపాయ ... 3 ముక్కలు
పల్లిలు ... వేయించినవి 1 స్పూన్
ఉల్లిపాయ ... 3 ముక్కలు
పచ్చి మిర్చి ... 4
చింతపండు --- కొద్దిగా
ఉప్పు --- తగినంత
చేసే విదానం
అన్ని కలిపి మిక్సి వేసుకోని తగినంత నీరు పోసి మిక్సి వేసుకోని తిరవమాత (బాండి లో నూనే వేసి కాగాక మినపప్పు,ఆవాలు,ఎండు మిరపకాయ ముక్కలు వేసి ఇంగువ వేసి) పచ్చడి లో కలపడమే ...
No comments :
Post a Comment