Thursday, May 9, 2019

శనగపప్పు పొడి


కావలసినవి

పచ్చి శనగపప్పు ... 1/2 cup

ఎండుమిరపకాయలు ... 4 

జీలకర్ర (మీ ఇష్టము) ... 1 tsp

చింత పండు  ... 2 rebbalu

ఉప్పు ... రుచి కి తగినంత

చేసే విదానం

వట్టీ బాండి లో పచ్చి శనగపప్పు వేయించుకోని … ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించి ... మిక్సి జార్ లొ పచ్చి శనగపప్పు,ఎండుమిరపకాయలు,ఉప్పు ,జీలకర్ర,చింత పండు 2 రెబ్బలు వేసి అంత కలిపి మిక్సి నే ... వేసి మెత్త గా పొడి చేసుకొవలను


గమనిక 
చింత పండు పోడి పోడి గా వుండాలి అంటే వట్టీ బాండి లో వేయించుకొవచ్చును

lakshmi aunti cheppindi 

No comments :

Post a Comment