Thursday, May 9, 2019

               కమ్మసుండి లేదా అన్నంలో పొడి

కావలసినవి


కందిపప్పు ...  1/2 cup

పచ్చి శనగపప్పు ... 1 cup

మినపప్పు 
... 1 cup

పెసరపప్పు   ...  1/2 cup

ఎండుమిరపకాయలు ...  10

జీలకర్ర (మీ ఇష్టము)

ఉప్పు

చేసే విదానం

వట్టీ బాండి లో  కందిపప్పు, 
పచ్చి శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు విడి విడిగా వేయించుకొని చల్లారిన తరువాత మిక్సిజార్ లో వేసి ఎండుమిరపకాయలు ఉప్పు, జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి.అంతే కమ్మసుండి రేడి

ఎండుమిరపకాయలు బదులు కారం కూడా ఉపయోగించవచ్చు



No comments :

Post a Comment